JANA KATHA by RAMBHATLA KRISHNAMURTHY Telugu book cover

JANA KATHA

by RAMBHATLA KRISHNAMURTHY

₹170
In stock · 5 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
JANAKAТНА RAMBHATLA KRISHNAMURTHY నూరేళ్ల శశవిషాణం కవి, విమర్శకుడు, చిత్రకారుడు, సంపాదకుడు తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్టు!! తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొదటి ప్రధాన అధ్యాపకుడు వేదాలను క్షుణ్ణంగా మథించిన మార్క్సిస్టు మేధావి తెలుగునాడు తూర్పూ పడమరా తెలిసినవాడాయన తెలుగువాడి వాడీ- వేడీ లోకానికి తెలిపినవాడాయన కొత్తపాతల మేలుకలయికగా కలిసినవాడాయన హైదరాబాద్ నగరం పొడుగూ వెడల్పూ కొలిచినవాడాయన ఓ చేత కలాన్నీ, మరో చేత కుంచెనూ పట్టినవాడాయన తత్వాన్నీ, మనస్తత్వాన్నీ కాచి వడగట్టినవాడాయన చరిత్ర పాఠంగా చెప్పినవాడాయన చరిత్రగా తానే మారినవాడాయన! కొవ్విన నేతల కొమ్ములు వంచినవాడాయన తిరిగి 'కుందేటికొమ్ము' సాధించినవాడాయన ఆ రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి సంవత్సరమిది!!