
JANAKI RAMAYANAM
by D.RAMBABU
₹100
In stock · 47 available
PublisherSRIVARI PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూధర్మము ఎంతో గొప్పవి మరియు పవిత్రమైనవి. మనకు ఋషులు అందించిన ఎంతో విలువైన ఈ ఆర్ష విజ్ఞానము వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి నాలుగు వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, వేదము అధర్వణ మూడు కావ్యములు- రామాయణము, భారతము, భాగవతము 18 పురాణములు - 108 ఉపనిషత్తులు - బ్రహ్మసూత్రములు భగవద్గీత వీటిలో అతి ముఖ్యమైనది, మానవవిలువలను తెలిపేది, మానవ ధర్మాలను వివరించేది, ఎన్నిసార్లు చదివినా చదవాలని పించేది, ఎంతకాలమైన మరచిపోలేనిది, మానవులను సరైన ధర్మమార్గమున నడిపించేది రామాయణము. అయనము అనగా ప్రయాణము. రామాయణము అనగా రాముని ప్రయాణము. అనగా రాముని జీవితచరిత్ర. రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించెను. రామాయణము 546 సర్గలతో, 24,000 శ్లోకములతో 6 కాండములుగా విభజించి రచింపబడినది.