JANTHU PRAPANCHAM-275 by VISALAANDHRA PUBLISHING HOUSE Telugu book cover

JANTHU PRAPANCHAM-275

by VISALAANDHRA PUBLISHING HOUSE

₹275
In stock · 341 available
PublisherPARAGON
LanguageTelugu
జంతువుల రకాలు ప్రపంచంలో దాదాపు ఒకటిన్నర మిలియన్ల విభిన్న రకాలు లేదా జాతులకు చెందిన జంతువులున్నాయి. ఇంకా కావాల్సినవి మిలియన్ల కొలదీ ఉన్నాయి. లక్షణాల ఆధారంగా శాస్త్రవేత్తలు వీటిని వివిధ వర్గాలకింద వర్గీకరిస్తారు. ఉదాహరణకు, ఆరుకాళ్లు ఉన్న జంతువులు కీటకాలు అనే వర్గానికి చెందినవిగా వర్గీకరించారు. ఒక జంతువు లక్షణాలను చదవడం ద్వారా, అది ఏ గ్రూపుకు చెందినదో మనం గుర్తించవచ్చు.