
JANTHUSASTRAMU
₹400
In stock · 450 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126214
జంతుశాస్త్రము అనే ఈ పుస్తకంలో ప్రోటోజోవాల నుండి మొదలుపెట్టి క్షీరద జంతువుల వరకు ముఖ్యమైన జంతుసమూహం యొక్క అన్ని ప్రధాన వర్గాల గురించిన విషయాలను పరిచయం చేస్తున్నారు. జంతుశాస్త్రం యొక్క వివిధ శాఖలు – తులనాత్మక శరీర శాస్త్రం, పరిణామ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం, పురాజీవ జంతు శాస్త్రం, జంతుభౌగోళిక శాస్త్రం – సంబంధితనే విషయాలను సంకలనంగా చేసి సమగ్రంగా రూపొందించారు.