JANTHUVULA JEEVITHA REETHULU by Y.CHARUSHIN Telugu book cover

JANTHUVULA JEEVITHA REETHULU

by Y.CHARUSHIN

₹25
In stock · 119 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఉడుత ఉడుతకు చలి అంటే భయం లేదు. దానికి వెచ్చని బూడిద రంగు బొచ్చుకోటు ఉంది. వేసవికాలం వచ్చింది. ఉడుత కోటు మార్చింది - ఇప్పుడు చలికూడా లేదాయె, ఎవర్ని చూసీ దాక్కోనవసరం లేదు: కురుచని గోధుమరంగు బొచ్చు ఎవరికీ అవసరం లేదు. ఉడుత కుక్కగొడుగుల్ని ఎండ బెడుతుంది. దేవదారు కాయలు వొలిచి పిక్కలు దాచుకుంటుంది.