JANTHUVULA MAHASABHA by SARADA ASHOKAVARDHAN Telugu book cover

JANTHUVULA MAHASABHA

by SARADA ASHOKAVARDHAN

₹15
In stock · 14 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
జంతువుల మహాసభ అనగా అనగా ఒక అడవి. అది కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో అనేక రకాల జంతువులు ఉన్నాయి. పులులు, సింహాలు, చిరుత పులులు, ఏనుగులు, ఎలుగులు, ఖడ్గమృగాలు, నక్కలు, తోడేళ్ళు, లేళ్ళు, కుందేళ్ళు ఇలా కౄరమృగాలూ ఉన్నాయి సాధు జంతువులూ ఉన్నాయి. అయినా ఆ జంతువులు ఏనాడూ తగవులాడుకునేవి కావు. ఎంతో సఖ్యంగా, స్నేహంగా ఉండేవి. కలిసి ఆడుకునేవి. కలిసి పాడుకునేవి. పులి లేడి కలిసి ఒకే కొలనులో నీళ్ళు తాగేవి. పాము ముంగిస కలిసి కథలు చెప్పుకునేవి. నక్క అందరికీ చక్కని సలహాలు ఇచ్చేది. ఏనుగు అన్ని జంతువుల పిల్లలకు అడవి అంతా తిప్పి ఆడించేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని జంతువులూ కలిసి ఆదుకునేవి. ఆ అడవిలో జంతువులు ఐక్యతకు మారుపేరుగా నిలిచాయి. ఎవరికి ఏ మంచి జరిగినా జంతువులు అన్నీ కలిసి పండుగ జరుపుకునేవి. కోతి పిల్లలు చెట్లకొమ్మలపై