
JARUGUTUNNA KATHALU
₹150
In stock · 8 available
PublisherSHIRISHA TUNUGUNTLA
LanguageTelugu
శ్రీమతి శిరీష ఖమ్మం జిల్లా క్రొత్త గూడెంలో జన్మించారు. భర్త శ్రీ తూనుగుంట్ల తేజాది గుంటూరు జిల్లా తెనాలి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్నారు. ముచ్చటగా ఇద్దరు బిడ్డలు ఈక్ష్య, ఈవా. శిరీషా గారికి చదువుతున్న రోజుల్నుండే సేవా సాంస్కృతిక రంగాలంటే మక్కువ. యు.యస్. జాక్సన్విలెలో ఎమ్.ఎస్. చేసినప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగించారు. మొదట టిఎల్సిఎ, ప్రస్తుతం 'తానా' లో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఉమెన్ కో-ఆర్డినేటర్గా ఉన్న సమయంలో మహిళా సమస్యల పరిష్కారంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించారు. ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహెూత్సవాన్ని అపూర్వమైన రీతిలో నిర్వహించారు. కోవిడ్-19 సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కోవిడ్ బాధితులకు తానా అందించిన సహాయ సహకారాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తానా కల్చరల్ కో-ఆర్డినేటర్ పన్డేస్తున్నారు. ఆమె చేతి నుండి వెలువడుతున్న 'జరుగుతున్న కథలు' సంపుటి అమెరికాలోని కొన్ని చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల చక్కని అవగాహన కలిగిస్తుంది.