
JATHIYA PATAKA RUPASILPI PINGALI VENKAYYA
₹100
In stock · 65 available
PublisherDR.VENNA VALLABHA RAO
LanguageTelugu
ISBN9789354734458
భారత దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయిన పలువురు ఆంధ్రులలో తెలుగు గడ్డ గర్వించదగిన వ్యక్తి పింగళి వెంకయ్య. జాతీయ పతాక రూపశిల్పి, మెట్టిమొదటిసారి అఖిలభారత కాంగ్రెస్ సమావేశంలో 1921లో బేజవాడ (విజయవాడ) జరిగిన సందర్భంలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను మహాత్మా గాంధీజీ సమక్షంలో సమర్పించారు. తెలుగువారి కీర్తిని సువిశాలంగా ప్రపంచవ్యాప్తంగా చాటిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జీవిత విశేషాలు, మహాత్ముని ప్రశంసలు, దేశభక్తి పరిమళాలు, మనసును ప్రజ్ఞను నేటి యువతకు స్ఫూర్తి దాయకం.