
JEEVANADAM
₹20
In stock · 3 available
PublisherM.YADAGIRI CHARYULU
LanguageTelugu
తెలుగు సాహిత్యమే గర్వించదగ్గ ప్రముఖకవి కాళోజి ప్రభావం మా తరంపై బలంగా వుంది. “పుట్టుక నీది...చావు నీది... బతుకంతా దేశానిది” అన్న కాళ్లన్న స్ఫూర్తే ఈ వరంగల్ మట్టికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి పెట్టింది. ఈ మట్టి వారసుడిగా యాదగిరా చార్యులు మరింత అధ్యయనం చేసి తెలంగాణ సౌధ నిర్మాణానికి గట్టి కవిత్వాన్ని అందించాలని కోరుకుంటున్నాను.