
JEEVATMA PRAPANCHA NIYAMALU - THE LAWS OF THE SPIRIT WORLD
₹275
Currently out of stock
PublisherJAICO PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788184952629
1980, ఫిబ్రవరి 22వ తేదీన ఖొర్షీద్, రుమీ భావనగరి దంపతుల ప్రపంచం ఛిన్నాభిన్నమైంది. ఒక నెల తర్వాత మరో నూతన ప్రపంచం వారిని ఆహ్వానించింది. ఘోరమైన కారు ప్రమాదంలో వారు తమ కొడుకులైన విస్పి, రతూలను కోల్పోయారు. కొడుకులు చనిపోయాక ఇంక తాము ఎక్కువకాలం బ్రతకలేమని అనుకొన్నారా దంపతులు. ఆత్మలోకం నుంచి ఒక అద్భుత సందేశం వచ్చే వరకు వారికి దేవుడి మీద నమ్మకం పోయింది. ఆ సందేశం అందిన తర్వాత వారిలో ఆశ చిగురించి, అపురూపమైన ప్రయణానికి సన్నద్ధులయ్యారు.