JEEVINCHADAM OKA KALA by VIRIVINTI PAVAN KUMAR Telugu book cover

JEEVINCHADAM OKA KALA

by VIRIVINTI PAVAN KUMAR

₹100
In stock · 6 available
PublisherVIRIVINTI PAVAN KUMAR
LanguageTelugu
జీవించడం ఒక కళ లేదు. నా అభిప్రాయాల్ని ప్రజలంతా వెంటనే అంగీకరించాలని నేను ఆశించడం నా అభిప్రాయాలు తెలుసుకుందామని భావించే మీవంటి వారికి చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. అవి ఎదుటివారికి నచ్చుతాయా లేదా అన్న విషయం భవిష్యత్తులో తేలుతుంది. గాంధేయవాది అనేవాడు తాను దేనినైతే ఆచరించడో అది ఇతరులకు చెప్పడు. అవతలి వ్యక్తికి దేని పట్ల నమ్మకం వుండదో దానిని ఆచరించమని చెప్పడు. పాఠకునికి నా రచనలను చదివే పాఠకులకు నేను చెప్పేదేమిటంటే నిలకడగా కనిపించాలనే తాపత్రయం నాకులేదు. నా సత్యాన్వేషణలో నా భావాలెన్నిటినో త్యజించి కొత్తవిషయాలు నేర్చుకొన్నాను. నా ఏరెండు రచనలలోనైనా పరస్పరవైరుధ్యం కనిపిస్తే నాబుద్ధి ఇంకా స్థిరంగానే ఉందని పాఠకుడు భావిస్తే, ఒకే విషయం మీద నేను వ్రాసిన రెండింటిలో రెండవది. అతను ఎన్నుకుంటే బాగుంటుంది. మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ హరిజన్ 29-4-1933, పేజీ 2 నాజీవితం ఒక తెరచిన పుస్తకం, నావద్ద రహస్యాలు లేవు ఎటువంటి రహస్యాలను ప్రోత్సాహించను. నేను చేసినది చిరకాలం వుంటుంది. కాని నేను చెప్పినది, వ్రాసినది కాదు.