
JEEVINCHU KSHANA KSHANAM
₹120
In stock · 14 available
PublisherCHIKKALA KRISHNA RAO
LanguageTelugu
జీవించు క్షణక్షణం కొన్ని సంవత్సరాలు నాకు అరుణాచలంలో ఉండే అవకాశం లభించింది. ఆ అరుణాచలం ఒడిలో, చలం, సౌరిస్ బడిలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మరెన్నో సంగతులు చదివి, విని, చూసి తెలుసుకున్నాను. నేను సేకరించిన సమాచారాన్నంతా గ్రంథరూపంలో తీసుకురమ్మన్న మిత్రుల గట్టి పట్టే "జీవించు క్షణక్షణం".