JEEVITHA LAKSHYAM by TORKOM SARYDARIAN Telugu book cover

JEEVITHA LAKSHYAM

by TORKOM SARYDARIAN

₹100
In stock · 5 available
PublisherTHE PYRAMID SPIRTUAL TRUST
LanguageTelugu
మీ జీవితం లక్ష్యం, ప్రణాళిక, గమ్యం, నైపుణ్యం, శ్రమలతో పూరించబడిన చైతన్య ప్రతిబింబమే. మీ లక్ష్యం సరిగ్గా లేకపోతే మీ జీవితం సరిగ్గా వుండదు. మీ ప్రణాళిక క్రమబద్ధంగా లేక అస్తవ్యస్తంగా వుంటే మీ జీవితం అస్తవ్యస్తంగా వుంటుంది. మీ గమ్యం వ్యామోహాలు, వంకరటింకరలతో వుంటే మీ జీవితం కూడా వ్యామోహాలతో ఎగుడుదిగుళ్ళతో వుంటుంది. మహానైపుణ్యాలు అభివృద్ధి చెందకపోతే జీవితం ఓటమి పాలవుతుంది. మీరు సరిగ్గా శ్రమించకపోతే మీ జీవితాన్ని వృథా చేసుకుంటారు. మీ జీవిత లక్ష్యాన్ని కనుక్కోండి. దానికోసం ప్రణాళిక వేసుకోండి. ఆ ప్రణాళికను వాస్తవీకరించే గమ్యాలను అన్వేషించండి. ఆ తరువాత ఆ గమ్యాన్ని చేరే నైపుణ్యాలను పెంపొందించుకోండి. ఆ పైన పరిశ్రమించండి. బోధిసత్వులు, బుద్ధుళ్ళు, అధినేతలు, గురువులు మొదలైన మహాత్ములందరూ తమ మేధస్సును, నైపుణ్యాలను ఉపయోగించి జీవించిన విధానం ఇదే.