JEEVITHA SATYALU-60 by PYRAMID SPIRITUAL SOCIETIES MOVEMENT, INDIA Telugu book cover

JEEVITHA SATYALU-60

by PYRAMID SPIRITUAL SOCIETIES MOVEMENT, INDIA

₹60
In stock · 27 available
PublisherPYRAMID SPIRITUAL SOCIETIES MOVEMENT, INDIA
LanguageTelugu
పుస్తకాలు చదవటం వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. పుస్తకాలు చదవటం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుని మనలో వున్న మూఢ నమ్మకాల్ని, మూఢత్వాలనూ వదలించుకుంటే మన పురోగతికి మనమే దారి ఏర్పరచుకున్నవారమవుతాం. ముఖ్యంగా మనం చనిపోవడం అనే మాటను తలచుకోవటానికే భయపడతాం. అసలు చనిపోవడమనేది రెండు పగళ్ళ మధ్య నిద్రలాగా, రెండు జీవితాల మధ్య విశ్రాంతి. ఎప్పుడయితే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఇంక మనకు చనిపోవడం అంటే భయంపోయి అది వచ్చినపుడు ఆనందంగా స్వీకరిస్తాం. మన జీవితంలో తెలుసుకోవలసిన ఇలాంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎన్ని తెలుసుకుని జీవిస్తే జీవితం అంత ఆనందంగా వుంటుంది. జీవితానికి సంబంధించిన అలాంటి కొన్ని సత్యాలే ఈ "జీవిత సత్యాలు”. పాఠకులు చదివి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ...