
JEEVITHAM MEE CHETULLONE - LIFE IS WHAT YOU MAKE IT
₹225
In stock · 25 available
PublisherJAICO PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789388423526
మీరు ఎంచుకున్న మార్గంలో మీ అదృష్టం తిరగబడితే మీరేం చేస్తారు? మీరు వెళ్ళకూడదు అనుకున్న చోటికి అది మిమ్మల్ని విసిరేస్తే? మీరు పోరాడతారా, పారిపోతారా లేక దాన్ని అంగీకరిస్తారా? ఎనభయ్యవ దశకం మొదట్లో రెండు నగరాలలో వ్యాపించిన 'జీవితం మీ చేతుల్లోనే'. అది అంకిత జీవితంలో కొన్ని ముఖ్య సంవత్సరాల పట్టుసడలని వివరణ. అంకితా శర్మ పాదాల వద్ద ప్రపంచం ఉంది. ఆమె యవ్వనంలో ఉంది. అందమైంది, తెలివైంది, 1 అనేకమంది స్నేహితులు, ఆమె పట్ల ఆకర్షితులైన అనేకమంది యువకులు ఉన్నారు. ఆమె ఎంబిఎ చదివేందుకు ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ స్కూల్లో ప్రవేశానికి అర్హతను సంపాదించుకుంది. ఆరు నెలల తర్వాత, ఆమె ఒక మెంటల్ ఆసుపత్రిలో ఆమె రోగి, ఆమె ఎంతో కావాలసుకున్న దాన్ని జీవితం క్రూరంగా, కఠినంగా లాగేసుకుంది. ఇప్పుడు ఆమె దాన్ని అంతా ఎలాగైనా వెనక్కి తెచ్చుకునేందుకు పోరాడాలి. అది ఎదగడం గురించి లోతుగా కదిలించే, ప్రేరణను ఇచ్చే వివరణ. విశ్వాసం ఎంత శక్తిమంతమైందో తెలిపేది. దృఢసంకల్పం, మొండి సంకల్పం విధి మీతో ఆడిన ఆటను అధిగమించడం ఎలాగో తెలిపే ఆసక్తి కరమైన వివరణ. ఇది ఒక కథ, దాని మూలాల్లో మన గురించి మనకున్న నమ్మకాన్ని, స్థిరచిత్తం, ఆరోగ్యం అనే భావనను ప్రశ్నింపచేసే ప్రేమ కథ. జీవితం మీ చేతుల్లోనే అని నమ్మేందుకు వత్తిడి చేసే కథనం. ఆమె గురించి మరింత తెలుసుకునేందుకు,