
JEEVITHAM OKA AVAGAHANA
₹300
In stock · 11 available
PublisherJAMMULA CHOWDARAIAH
LanguageTelugu
మానవ జీవితాలను ప్రభావితం చేసే ఒక పుస్తకం భయపడకుండా సంతోషంగా జీవించటానికి ఒక మార్గము చూపెడుతుంది. కష్ట సమయంలో ఒత్తిడి తగ్గించుకొని జీవితాన్ని అనుకూలముగా మార్చుకోవటానికి మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక ప్రశ్నకు ఒక సమాధానము. జవాబు చెప్పగలదు ఈ పుస్తకము. మీలో ఉన్న మీ శక్తిని తెలుసు కోవటానికి వ్యక్తిగత జీవితానికి సహాయపడుతుంది. వ్యక్తిత్వ వికాసాలకు పునాదిగా ఏర్పడి విజయానికి దోహదం చేస్తుంది. సరైన దృష్టితో ఆలోచించి సత్యాన్ని గుర్తిస్తుంది. సమస్యలను పరిష్కరిస్తుంది. వాస్తవ సిద్ధాంతాలను ఆధారం చేసుకొని అభిప్రాయాలను చెపుతుంది. ప్రాథమిక ఆలోచనలోని సూత్రాల ద్వారా ఊహాజనితమైన శక్తులను క్రమేపి తగ్గిస్తుంది. ఆలోచనలు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. సత్య సంభాషణలను ప్రేరేపిస్తుంది. మానవ విలువలను పెంపొందిస్తుంది. సమస్యలు పరిష్కరించటానికి హేతుబద్దమైన విశ్లేషణలతో అధ్యయనం చేస్తుంది. సమస్యల పరిష్కారం ద్వారా వచ్చే ఆనందాన్ని అందిస్తుంది. ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి