JEEVITHANNI PREMINCHU by PEBBILI HAIMAVATHI Telugu book cover

JEEVITHANNI PREMINCHU

by PEBBILI HAIMAVATHI

₹180
In stock · 196 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400491
మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఒకోసారి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. చావే పరిష్కారం అనే నిర్ణయానికి వచ్చేస్తాడు. అలా జరగకూడదు అనేది నా ఆలోచనా.. తపనా! మనిషికి చావు అనేది అనివార్యం.. కానీ చావే ఏ సమస్యకీ అంతిమ పరిష్కారం కాదు అనేది నా నమ్మకం! సమస్య ఏదైనా ఎలాంటిది అయినా పోరాడి సాధించాలి తప్ప అర్థాంతరంగా జీవితాన్ని ముగించకూడదు.. బాధతోనో, భయంతోనో, పిరికితనంతోనో జీవితంనుండి నిష్క్రమించకూడదు.. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేనిది జీవితం.. అందుకే “పోరాడు... సాధించు!" అనేది నా లక్ష్యం! ఈ కథల ద్వారా సమాజం మారిపోతుంది అనే అత్యాశ నాకేమీ లేదు, కాని చిన్న ప్రయత్నం అంతే! - పెబ్బిలి హైమావతి