JEEVITHASASTRAM VOL 2 by TATAVARTHY VEERA RAGHAVA RAO Telugu book cover

JEEVITHASASTRAM VOL 2

by TATAVARTHY VEERA RAGHAVA RAO

₹60
In stock · 26 available
PublisherTHE PYRAMID SPIRTUAL TRUST
LanguageTelugu
నా ఆధ్యాత్మిక గురువైన బ్రహ్మర్షి పత్రీజీ బోధించిన "శ్వాస మీద ధ్యాస ధ్యానం” చెయ్యడం వల్ల, ఆయన బోధల వల్ల జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలను అవగాహన చేసుకున్నాను. జీవితంలో ఎంతో శాంతిని, ఆనందాన్ని పొందాను. వాటిని అందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో జీవితశాస్త్రం-2 వ్రాయడం జరిగింది. జీవితంలో దుఃఖం నివారించుకోవటానికి, తద్వారా ఆనందమయ జీవితాన్ని పొందటానికి కావలసిన ఎన్నో విషయాలు ఇందులో వ్రాయడం జరిగింది. జీవితానికి సంబంధించిన ఆ విషయాలు అదే కోణంలో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ఇంకా ఎన్నో సత్యాలు గ్రహించవచ్చు. మనం భౌతిక శాస్త్రం, రసాయనికశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితశాస్త్రం లాంటి ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాం. కానీ జీవితంలో దుఃఖం నివారించే 'జీవిత శాస్త్రాన్ని' నేర్చుకోలేదు. అందుకే దుఃఖంలో వున్నాం. మనందరి జీవితాల్లో దుఃఖాన్ని నివారించి, ఆనందాన్ని నింపే నా యీ ప్రయత్నమే "జీవితశాస్త్రం-2'