
JESUS JEEVITHAM CHALAM
by CHALAM
₹200
In stock · 77 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199530515
చలం “శుద్ధ ధర్మాన్ని బోధిస్తే, జైళ్లలోనే వారికి మహిమలు అనే నిర్దర్శనం ద్వారా విశ్వాసం కలిగించాడు. అప్పుడు గాని శుద్ధధర్మం కొంతయినా వ్యాప్తికాదు అనుకున్నారు ప్రవక్తలు. బుద్ధుడు కూడా చాలా కాలం ధర్మం ప్రచరించకుండా తలపోయాడు. ప్రేమ పరమ ధర్మమన్నది జీసస్ బోధ. ప్రేమకు ఆచరణరూపమే అహింస అంతటా గాంధీజీ. అంతే ప్రేమ అహింసలు ఎదిగియున్నవి తాత్త్వికం. జీసస్ పరమపవిత్ర కుమారుడు. ఆయన శుభవార్తను జీసస్ మౌనసుకు పంచాడు. తనకు శిలువ వేసినా “నా తండ్రి వీరతే వెలకొలది, నిన్నావిన్ని పంపవద్దు” అన్నాడు. కానీ కోరలేదు. ప్రేమ అహింస అవిభాజ్యాలు గనుక, శిలువవేసిన వారి మీద గూడ ప్రేమే గనుక అందులో అహింస అంతరార్థం గనుక కోరలేదు. వారిని క్షమించమనే తండ్రికి విజ్ఞప్తి చేస్తున్నాడు.” — స్పిరిస్ జీసస్ జీవితాన్ని చారిత్రక నవలగా కాక — ప్రేమపై ప్రవక్త గురించిన నవలగా రాశారు. ప్రధాన రచయిత సారింగారు కానీ ప్రేమమే అయిన చలం భాగస్వామ్యంగూడా మిక్కిలిగానే ఉంది. వీరిద్దరిపై భగవాన్ ప్రభావమేమో — అంతర్జీసస్ ప్రభావమేమో ఉంది. – వాడ్రేవు సుబ్బారావు