
JYOTHIRGAMAYA
by DR.DAMERA VENKATA SURYA RAO
₹150
In stock · 10 available
PublisherREEM PUBLICATIONS
LanguageTelugu
తెలుగులో ఎమ్.ఏ, పి. హెచ్గా. 'తెలుగులో బౌద్ధకావ్యాలు' సిద్ధాంతగ్రంథం. విశాఖపట్నం బి.వి.కె.కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా ఉద్యోగవిరమణ. తెలుగు వారి పండుగలు - పర్వదినాలు, అన్నాహజారే, జ్యోతిర్గమయ, తెలుగు కీర్తి కేతనాలు, సృష్టికర్త (అనువాదం), జీవితం ఓపయనం (అనువాదం) ముద్రిత గ్రంథాలు. 1979 నుంచి ప్రముఖ దినపత్రికలు, సాహిత్యపత్రికల్లో 300వరకు వ్యాసాలు, సమీక్షల ప్రచురణ. ఈనాడు 'ఆంతర్యామి'లో 2005 నుండి వ్యాసాల ప్రచురణ. ఎమ్.ఎమ్.టి.సి మాన్యువల్, వివిధ వాణిజ్యసంస్థల సమాచారవివరణ పత్రాల అనువాదం. గీతం విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం తెలుగు పాఠ్యాంశాల రచన. 12పుస్తకాలకు "ముందుమాటలు" రచన. త్వరలో వెలువడనున్నవి గణపతివైభవం, శ్రీకాళహస్తి మాహాత్మ్యం (వచనానుసరణం), గాంధీ -పర్యావరణం, పరిసరాలు (అనువాదం). ఆకాశవాణిలో 50వరకు ప్రసంగాలు, పుస్తక సమీక్షలు. వివిధ సంస్థలలో సాహిత్యోపన్యాసాలు, 80కిపైగా పుస్తక సమీక్షలు. విశాఖపట్నం ఇతరప్రాంతాల్లో సాహిత్యోపన్యాసాలు, 80కి పైగా పుస్తకసమీక్షలు. ఎన్టీఅర్ కళారాధనాపీఠం, ప్రభాసాంబసాహితీపీఠం, ప్రజాస్పందన, కూరెళ్ళ ట్రస్ట్, బూసాచినవీరయ్య ఎండోమెంట్ (గుడివాడ)సంస్థల సత్కారాలు, పురస్కారాలు.