
KAASHAYA SARAM
by N VENUGOPAL
₹100
In stock · 5 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076343
Kaashaaya Saaram భారత సమాజంలో వంద సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), దాని పరివారం ఆధ్వర్యంలో సాగుతున్న విష, విద్వేష కాషాయ రాజకీయాల గురించీ, ఆచరణ గురించీ వివరంగా తెలుసుకోవడం ఇవాళ ప్రజలందరికీ అతి ముఖ్యమైన అవసరం. ఇప్పటికే ఈ సమాజాన్ని తిరోగమన మార్గం పట్టించిన ఈ ప్రమాదం ఇవాళ కనీవినీ ఎరగని ఉత్పాతం స్థాయికి చేరి ఉంది. ఇవాళ సంఘ్ పరివార్ పాలకులు ఏయే రంగాలలో ఎటువంటి దుర్మార్గమైన విధానాలు అమలు చేస్తున్నారో, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో, ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో అందరమూ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అసలు ఈ స్థితి రావడానికి దారితీసినవేమిటి, ఏ చారిత్రక, సామాజిక పరిణామాల వల్ల ఈ స్థితికి వచ్చాము అనేది వివరంగా అర్ధం చేసుకునే ప్రయత్నమే ఈ పుస్తకం.