KALA KAALAM KALAKAALAM by KILARU SATYANARAYANA Telugu book cover

KALA KAALAM KALAKAALAM

by KILARU SATYANARAYANA

₹50
In stock · 23 available
PublisherKILARU SATYANARAYANA
LanguageTelugu
జీవికి శ్వాస అవసరం, మనిషికి విద్య అవసరం. విద్య అంటే కేవలం జ్ఞానార్జన, నైపుణ్యాల పెంపుకాదు, తృప్తిగా జీవించటం. నవకల్పన, సృష్టి, ఆవిష్కరణలు చేయగలగటం. నైతికత, విలువలు, ధర్మం, మానవత్వం కలిగిన వ్యక్తుల సృష్టి. సాంకేతిక విప్లవం మార్పులకు అనుగుణంగా తగిన విశ్వపౌరులను తయారు చేయుట. పిల్లలను ఆకృతులుగా మలచటం కాదు, సహజ ఆసక్తితో సృజనశీలురుగా రూపొందించటం. ప్రతి తరానికి అవసరమైన సమగ్ర విద్యావిధానం. పిల్లలు, పెద్దలు అందరికీ ఉపకరించే అతిగొప్ప విధానాలు.