KALAM NA CHETHILO UNDHI (H.B) by ADIGOPULA VENKATARATNAM Telugu book cover

KALAM NA CHETHILO UNDHI (H.B)

by ADIGOPULA VENKATARATNAM

₹100
In stock · 52 available
PublisherADIGOPULA VENKATARATNAM
LanguageTelugu
నాలుగో ముఖం తూర్పు పడమర బంగాళాఖాతం అరేబియా సముద్రం ఉత్తరం దక్షిణం హిమాలయం హిందూమహాసముద్రం ద్వీపంకాదు ద్వీపకల్పం భరతుడేలిన భారతదేశం! లిపికందని భాషలు లిపిలేని భాషలు ఎన్నిమతాలు ఎన్ని కులాలు ఎంత అక్షరాస్యత మరెంత నిరక్షరాస్యత భిన్నత్వంలో ఏకత్వం అఖండ భారతావని! పరాయీల దండయాత్రలు. అంతర్గత పోరాటాలు నరమేధాలు రక్తపాతాలు సంధిప్రేరణలు శాంతి వచనాలు! తూర్పుకు పడమరకు పారుతూ నరాలైన నదీజలాలు గుండె గుండెను తడుపుతూ జీవనగంగ మధ్య వడ్డాణంలా వింధ్యపర్వతం సస్యశ్యామలం భరతుడేలిన భారతదేశం! కాలం నడిచి యుగాలు గడిచి భరతుడి మనవడు నడచి వస్తున్నాడు కాలం నా చేతిలో వుంది