
KALISI VUNTE KALADU SUKHAM
₹300
In stock · 75 available
PublisherS.SUVARNA KAMALAGARU
LanguageTelugu
ఆకాశం తెల్లగా నిర్మలంగా వుంది. చంద్రుడు కాంతిని వెదజల్లుతూ అందంగా రు చుక్కలు మిణుకు మిణుకు మంటూ.. కాంతిని వెదజల్లుతున్నాయి. గుంటూరులోని వన్డేన్ కళ్యాణమండపాలలో పెద్దదే అని చెప్పవచ్చు. 25 మండపం ముందు ఎంట్రన్స్లో బారులు దీరి బిచ్చగాళ్ళు కూర్చున్నారు. చేతుల్లో స్టీలు బొచ్చలున్నాయి. అందులో ఒకడు "భోజనాలు ఎప్పుడయి యో ఏమో కడుపులో కాలుతుంది" అన్నాడు. అందులో యింకొకడు డేమో టైం పది గంటలయ్యింది భోజనాలు అయిపోయేసరికి పన్నెండు లతుంది" అన్నాడు తనకి తెలిసినట్లుగ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మండపంలో కూర్చోనున్నారు. అబ్బాయి తెల్లగా వుగా 'బ్రౌన్' సూట్లో చాలా హుందాగా ఉన్నాడు. అమ్మాయి అతని కంటె ఎక్కువ తెల్లగా నుంది. 'వడ్డాణం, వంకీలతో అన్ని బంగారం నగలే తో దగదగా మెరిసిపోతుంది. "అక్కా నువ్వు చేయించిన హారం మిగిలిన వాటికన్న ఎక్కువ మందంగా 3" అంది పెళ్ళికూతురు తల్లి జానకీదేవి. "వదిన గారి సెలక్షనే వేరు" అన్నాడు రామారావు "పెళ్ళికూతురు పెట్టుకుంటే అందంగానే ఉంటాయి. వీటికన్నా అందంగా లేదా!" అంది జానకీదేవి అక్క వసుంధరా దేవి. ఇంతలో వాళ్ళాయన దరావు పట్టుచీర కట్టుకొన్న విజయకుమారి వచ్చారక్కడికి. "వదినా యిప్పుడా రావటం" దగ్గర కొచ్చి అడిగింది జానకీదేవి. "లేదొదినా మేమెప్పుడో వచ్చాము కడ కూర్చొని పెళ్ళంతా చూసాము" అంది విజయకుమారి. "మీరే వచ్చారా, లని కూడా తెచ్చారా అడిగింది జానకీ దేవి. "లేదొదినా వచ్చారు అక్కడున్నారు డు" అని చూపించింది విజయ. ఇద్దరూ కవల పిల్లలా వున్నారు. మెరిసిపోతూ "ఏంటోదినా వాళ్ళనక్కడ వు" అడిగింది జానకీదేవి. "లేదొదినా.. వాళ్ళని రమ్మంటే అక్కడే ఉన్నారు. పాపకి సిగ్గెక్కువ, చిన్నది కూడా అంతే నేనేమి చెయ్యను చెప్పు." అంది యకుమారి. వాళ్ళ నాన్న గోవిందరావు పిలవటంతో వాళ్ళిద్దరు పైకి వచ్చారు. ఇంతందంగా