
KALUTHUNNA POOLA THOTA
by SALEEM
₹100
In stock · 1 available
PublisherSALEEM
LanguageTelugu
Kalutunna Poolathota A Novel by Saleem “తప్పు ఇంత మధురంగా ఉండేట్టయితే ఆ తప్పు చేయడంలో తప్పేంటి?” “చనిపోయాక దొరుకుతుందో లేదో తెలీని ఆ స్వర్గం కన్నా బతికున్నప్పుడే స్వర్గసుఖాల్ని అందించే తప్పు . తప్పు కాదేమో” అనుకుని ఆత్మవంచన చేసుకుంటూ చేసే తప్పు చిన్న తప్పు తప్పు. కానీ శిక్ష ? ? చీకటి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చిన్న తప్పుకి చిన్న శిక్ష. పెద్ద తప్పుకి పెద్ద శిక్ష. కానీ చిన్న తప్పు చేసినా భగవంతుని పీనల్ కోడ్ ప్రకారం ఎంత పెద్ద శిక్షో !!