KARL MARX PETTUBADI GRANDHAM PUTTUKA NIRMANAM by SUNKARA RAMACHANDRA RAO Telugu book cover

KARL MARX PETTUBADI GRANDHAM PUTTUKA NIRMANAM

by SUNKARA RAMACHANDRA RAO

₹30
In stock · 431 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400453
కెనడాలోని యార్క్ విశ్వవిద్యాలయంలో మార్సెల్లొ మస్తో సామాజిక శాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తున్నారు. ఇటలీలో జన్మించిన మస్తో గత దశాబ్ద పైచిలుకుగా మార్క్స్ అధ్యయనాన్ని పునరుద్ధరించడంలో అంతర్జాతీయంగా కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఇతని ఇటీవల రచనలలో ముఖ్యమైనది 'ది లాస్ట్ ఇయర్స్ ఆఫ్ కారల్ మార్క్స్ యాన్ ఇంటెలెక్చువల్ బయోగ్రఫీ* (2020). అలానే 'యనదర్ మార్క్స్ : ఎర్లీ మాన్యుస్క్రిప్ట్ టు ది ఇంటర్నేషనల్' (2018). మార్క్స్ పెట్టుబడి గ్రంథ అధ్యయనాన్ని సాగించిన క్రమాన్ని, తీరును చాలా లోతుగా విశ్లేషించిన మస్తో పరిశోధనా వ్యాసపు తెలుగు అనువాదాన్ని ఇక్కడ తెలుగు పాఠకలోకానికి అందిస్తున్నాం. డాక్టర్ సుంకర రామచంద్రరావు ఈ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించారు. మస్తో రాసిన 'మొదటి ఇంటర్నేషనల్ చరిత్ర'ను రామచంద్రరావు 2016లో అనువదించారు.