KARLMARX MEGA-2 MANAKU TELIYANI MARX by D.V.V.S.VARMA Telugu book cover

KARLMARX MEGA-2 MANAKU TELIYANI MARX

by D.V.V.S.VARMA

₹100
In stock · 147 available
PublisherD.V.V.S.VARMA
LanguageTelugu
మెగా-2 లో మార్క్స్ “మానవ జాతి చరిత్ర పురాజీవన అధ్యయనం లాంటిది. వివేచన కొరవడడంవల్ల ఎంతటి మేధావులైనా వారి కంటి ముందు కనిపించేదాన్నే విస్మరిస్తుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ మనం అంతకు ముందు గమనించని అంశాలు అంతటా కనిపిస్తుంటాయి.” 1868లో ఏంగెల్స్ కు రాసిన ఉత్తరంలో మార్క్స్ చెప్పిన మాటలివి. ఆర్వీ రామారావు "ఈ మర్మాన్ని ఛేదించాలంటే మర్మానికీ విజ్ఞాశాస్త్రానికి మధ్య ఉన్న ముసుగు తొలగించాల్సిందే" అంటాడు మార్క్స్. MARXENCE GESANINIS MARY మార్చ్ అముద్రిత రచనలను ఏంగెల్స్ 19వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ప్రచురించడం ప్రారంభించారు. రాజకీయ అర్థశాస్త్రంలో మార్చ్ విమర్శనాత్మక దృక్పథాన్ని ఏంగెల్స్ బయట పెట్టారు. మార్మ్స్ అముద్రిత రచనలను పరిశీలిస్తే అందులో వివిధ రకాలవి కనిపిస్తాయి. అందులో పత్రికల కోసం రాసినవి, రాజకీయ కరపత్రాలు, అంతర్జాతీయ శ్రామికుల సంఘానికి సంబంధించిన పత్రాలు, రాసి పెట్టుకున్న నోట్స్, కొన్ని రచనలలోని భాగాలు, అసంపూర్ణంగా మిగిలిన రచనలు కనిపిస్తాయి. మార్క్స్ అనేక అంశాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించారు. రాజకీయ అర్థశాస్త్రం మీద రాసినవీ కనిపిస్తాయి. న్యాయశాస్త్రం, సామాజిక-ఆర్థిక చరిత్ర, తత్వ శాస్త్రం, రాజకీయ అర్థ శాస్త్రం, వ్యవసాయం, పారిశ్రామిక సాంకేతికత, మానవ తెగల గురించిన శాస్త్రం, మతం, సాహిత్యం, గణిత శాస్త్రం, భూగర్భ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం మొదలైనవాటన్నింటి లోనూ మార్క్స్ కు అభినివేశం ఉండేది. వీటికి సంబంధించి అనేక భాషలలోని రచనలను మార్చ్ పరీశీలించాడు. 26 కార్ల్ మా మెగా - 2