
KARMABANDHA VIMUKTI - FREEDOM FROM THE BONDAGE OF KARMA
by SWAMI RAMA
₹175
Currently out of stock
PublisherJAICO PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788184959864
కర్మబంధ విముక్తి స్వామి రామ కర్మ - అంటే పనిచేయడం, జీవించడం మనిషిని దుఃఖబంధంలో వుంచే ఎన్నో పోగులతో కూడిన తాడుకి సంప్రదాయపరమైన చిహ్నంగా పరిగిణించబడింది. ఈ పుస్తకంలో పొందుపరచిన ఎనిమిది ప్రసంగాలలో, ప్రతి మనిషి స్వేచ్ఛను పొంది, కర్మబంధం నుండి విముక్తి పొందడానికి ఎలాంటి స్వపరిశీలన చేసుకోవాలన్న విషయాల్ని విశదపరచడానికి స్వామి రామాగారు కర్మ గురించి, బుద్ధి ఎలాగ పనిచేస్తుందన్న విషయం గురించి విశ్లేషించారు. స్వామి రామ హిమాలయాలనుండి వచ్చిన ఎంతో మహనీయులైన గురువులలో ఒకరైన స్వామి రామాగారు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ స్థాపకులు. భారతదేశంలో పుట్టి, యూరప్, భారతదేశం ఈ రెండు దేశాలలో విద్యనభ్యసించారు. హిమాలయ సన్యాసుల గృహాశ్రమాలలోను, టిబెట్ (Tibet) లోను ఆయన ఆధ్యాత్మిక శిక్షణని తీసుకున్నారు. అతని సుప్రసిద్ధ గ్రంథం Living with the Himalayan masters ఈ అసాధారణ ప్రవీణుడి గురించి ఎన్నో విషయాలు తెలిజయేడమే కాకుండా, తూర్పు సంప్రదాయంలో అతని జీవనశెల్లి రూపాన్ని కూడా విశదపరుస్తుంది.