
KATHALELA RASTHARU
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹300
In stock · 76 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400118
KATHALELAA RAASTHARU? Compiled by Sarvari కథలు వ్రాయడం ఎలా? ఇదిగో ఈ బృహద్గ్రంథమే సమాధానం. ఈ రచనలన్నీ సమగ్రంగా అధ్యయనం చేస్తే, (కేవలం చదవడం మాత్రం చాలదు) ఇంతో, అంతో ఉపజ్ఞ, రచనాసక్తి వున్నవారు మంచి కథలే రాయవచ్చు. వీరంతా మీ చేత కలం పట్టి నడిపిస్తారు. మీ వెనుక నిలబడే మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇది కథా కన్యకు అలంకారమే కాక అలంకార శాస్త్రంలో ఆధునిక రచనా ప్రక్రియ అయిన 'కథ'పై సమగ్ర, శాస్త్రీయ పరిశీలనం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-11-8