KATHANIKALU by SHANMUKESWARA PRACHURANALU Telugu book cover

KATHANIKALU

by SHANMUKESWARA PRACHURANALU

₹50
In stock · 1 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
ముందుమాట 'మన ఆరోగ్యం' పత్రికకి ఆరేళ్ళు నిండాయి. ఏడవ సంవత్సరం వడుస్తోంది. ఈ ఆరేళ్ళలో ఆరోగ్యానికీ, వైద్యానికీ సంబంధించి ఎన్నో విశేషాల్ని మీకందించడం జరిగింది. ఆరోగ్యం గురించి ఎప్పుడూ తెలుసు కొని ఎన్నో విషయాల గురించి చర్చించాం. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఇంకా చాలా విశేషాలుంటాయి. ఇంతకాలు ఇలా ఆరోగ్యకరంగా తెలుగులో వస్తున్న మొదటి పత్రిక ఇదే. మాకీ గర్వకారణం మీరే ! ఆరోగ్య విషయాల్నే వైవిధ్యంగా అందిస్తే బాగుంటుందని ఆరోగ్య విషయాల్ని కథానికల ద్వారా చక్కగా విషయమర్థమయ్యేట్టు చెప్పించ వచ్చనే ఆలోచనతో 'మన ఆరోగ్యం' మధ్య పేజీల్ని ఆరోగ్య కథానికలకు కేటాయించాం. ఆరోగ్యానికి సంబంధించిన భిన్నవిషయాల మీద ప్రముఖ రచయితల కథానికల్ని ఈ శీర్షిక ద్వారా మీ కందించాం. మీరాదరిం చారు. ఇవన్నీ శాశ్వత విలువలకు సంబంధించిన విషయాలు. అందుకే వీటిని గ్రంథస్థం చేయాలని సంకల్పించాం. ఈ ప్రయత్నమూ మీ అందరి ఆదరరాభిమానాల్ని చూరగొంటుందని ఆశిస్తున్నాము. ఈ కథానికలు వ్రాసిన ప్రముఖ రచయితలు, రచయిత్రులకు మా అక్షర కృతజ్ఞతాంజలులు.