
KEELU BOMMA -100
₹100
In stock · 864 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కీలుబొమ్మ * పిల్లల నవల అనగనగా ఒకానొక కాలంలో చప్పున 'ఒక రాజు' అని మీరు అనుకొంటారు. ఊహు...అది కానేకాదు. అనగనగా ఒకానొకకాలంలో ఒక దుంగముక్క చలిమంట వేసుకోడానికి తప్ప మరెందుకూ పనికిరాని కొయ్యముక్క నిజంగా అంతే! ఓ రోజున అది ముసలి వడ్రంగి శంభులింగం కార్ఖానాలోకి వొచ్చిపడింది. అది అక్కడికి ఎలా వొచ్చి పడిందో నాకూ తెలీదు. అది శంభులింగం కళ్ళపడింది. దాంతో మన కథ ప్రారంభమయింది!