KHADGA SRUSTI by SRI SRI Telugu book cover

KHADGA SRUSTI

by SRI SRI

₹220
In stock · 715 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మహాకవి శ్రీశ్రీ “మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30వ, 1910లో విశాఖపట్టణంలో జన్మించారు. 1931లో బి.ఎ. పూర్తి చేసిన శ్రీశ్రీ – ఎ.వి.ఎన్. కాలేజీలో డెమాన్‌స్ట్రేటర్‌గా, మద్రాసు ఆంధ్రప్రభలో లేబర్ ఎడిటర్ అసిస్టెంటుగా వివిధ ఉద్యోగాలు చేసినా, శ్రీశ్రీ తన సొంత భావాల కారణంగా దేనిలోనూ ఇమడలేక సినీరంగంలో స్థిరపడ్డారు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ “మహాప్రస్థానం” 1950లో, “ఖడ్గసృష్టి” 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి ఆదర్శగ్రంథాలుగా పునర్నిర్మించబడ్డాయి. వీరి ‘ఖడ్గసృష్టి’ 1966లో వెలువడింది. ఆయన సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా ఖడ్గసృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీపించి, ఊగించి, శాసించి, రక్షించిన మహాకవి శ్రీశ్రీ జూన్ 15వ, 1983లో మహాప్రస్థానమయ్యారు.