
KIRANMAI KALA
₹110
In stock · 1 available
PublisherUPPU RAGHAVENDRA RAO
LanguageTelugu
చదివించే నవల ఆనాటి రాయల స్వర్ణయుగ వైభవం ఈనాటి ఆధునిక వైజ్ఞానిక సౌరభం కలబోసుకుని చివరి అక్షరం దాకా చదివించే హిస్టరి- మిస్టరి -రొమాన్టిక్ నవల- కిరణ్మయి కల కలా? నిజమా? నిజమైన కలా? కల్లకాని నిజమా ఎటూ తేల్చుకోలేని ముగ్ధకథానాయిక హంపీ విరూపాక్షంలో భువనేశ్వరీ దేవి కిరీటం కరండముకుటం ఆరాతీయటానికి హంపీ వేంచేసిన ప్రచ్ఛన్న పరిశోధకుడు కథానాయకుడు గతాన్ని ప్రస్తుతానికి తన పి.ఎల్. ఆర్. ద్వారా ఆ గతం చేసి ఇద్దరిని ఏకం చేసిన ప్రొఫెసర్ ఇంతకీ కరండ ముకుటం ఏమైంది ? కిరణ్మయి కల ఇలకు దిగివచ్చిందా? ప్రొఫెసర్ మలయవాసిని తన పాత్ర ఎలా పోషించింది? చదవండి – తెలుసుకోండి...