
KITCHEN CLINIC
₹70
In stock · 33 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట నమామి ధన్వంతరి మాదిదేవం సురా సుర్వైందిత పాద పద్మం ॥ లో కీజరారుగృయం మృత్యునాశనం దాతారమీశం వివిధేషధ్యానామ్ ॥ శారీరక అందం + మానసిక ఆనందం తోదైతేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుండా అప్పుడే మనిషి సంపూర్ణుడౌతాడు. మనిషి ఆరోగ్యంగా ఉన్నంతకాలం చూడటాని ఎంతో అందంగా కనిపిస్తాడు. ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభం అవగానే అంద తగ్గి వికారంగా తయారవుతాడు. అవయవాలన్నీ సడలి, ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. "అందం" అనేది స్త్రీ+పురుషుల యిరువురికీ కావాలి. ఈ పెనుగులాట ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి కూడా. నేడు శాస్త్ర విజ్ఞానం ఎంతగానో అభివృ చెందినా, అది సమాజంలోని చాలామందికి అందని ద్రాక్ష పండే. కాస్మోటిక్ సర్జరీలా ట్రాన్స్ ప్లాంట్లు ఇలా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. వయస్సు పైబడుతున్నప్పుడు మానసిక పరమైన సమస్యలు, ఆహార, విహారా సందర్భాలు, వాతావరణం పరిస్థితుల్లో మార్పులు బట్టి వికృతమైన మార్పు చోటుచేసుకుంటున్నాయి. మన ఆహారం అలవాట్లు, సరైన ఆహార అవగాహ లేకపోవడం వ్యాయామం లేకపోవడంతో శరీరం ఒక క్రమ విధానంలో కాకుండా బరువెక్కుతూ, అస్తవ్యస్తంగా లావు అవడం. దీంట్లో కొన్ని శరీర భాగాల్లో బాగా క్రొవ్వు పేరుకుని, అంద వికారంగా కనపడుతుంటారు. వీపు ప్రక్కన, నడుము ప్రక్కన ముడతలు, పొత్తి కడుపు, పిరుదులు, ఎత్తుగా వికృతంగా కనపడతాయి శరీర సౌందర్యం, ఆయా భాగాలను అందంగా తీర్చిదిద్దుకోవడం మీ చేతుల్లో ఉంది. క్రొవ్వు పదార్ధాలను అతిగా తినడం వలన శరీర అవసరాలను గుర్తించకుండా ఏది రుచిగా ఉంటే అది తినడం, నాగరికత పేరుతో బర్గర్లు, ఇతర చవక బా పానీయాలను త్రాగడం పనివేళల్లో మార్పులు, స్ట్రెస్ ఉండడంతో శరరీ ఆరోగ దెబ్బతింటుంది. తిన్న ఆహారం వంటికి పట్టక, సరిగ్గా అరగక, తగిన వ్యాయామ లేక విశ్రాంతి లేకుండా పని చేయక పోవటం కూడా ఇందుకు కారణం.