
KORIVI DEYYALU - PILLALA KATHALU BOMMALATHO
₹50
In stock · 617 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
భాగ్యం - భోగం - రోగం గణపతయ్య, పరంధామయ్య స్నేహితులు. కలసి వ్యాపారం చేయసాగారు. వ్యాపారం కలిసి రాలేదు. తప్పనిసరి అవసరాలకు అప్పులు చేయవలసి వచ్చేది. ఒక రోజు లాటరీ టిక్కెట్ల వ్యాపారి సరకు తీసుకుని బదులుగా ఒక బంపర్ ప్రైజ్ లాటరీ టిక్కెట్ ఆశ చూపి అంటకట్టాడు. తలవని తలంపుగా రెండు లక్షల రూపాయల బహుమతి పేలింది. ఇద్దరూ ఆనందించారు.