
KOTHA GAALI (H.B)
₹150
In stock · 267 available
PublisherADIGOPULA VENKATARATNAM
LanguageTelugu
ఎన్ని ఉదయాలు ఉదయించినా మనుషుల్లో మనుషులు వారు బతుకుల్లో బతుకులు వేరు ఎన్ని ఉగాదులు పలకరించి వెళ్ళినా ఎన్ని ఉదయాలు ఉదయించి వెళ్ళినా ఉదయించని వెతలవారు! నిటారుగా లేచిన తలవెంట్రుకలు గాలి పటాలై ఎగురుతుంటే నీళ్ళ తైలంలా అద్ది పాయలు చేసిన చెక్కదువ్వెన పాపిట తీసి ముచ్చట ముడివేస్తుంది! ముఖం చూసుకోను అద్దం ముక్కలేక నిండుకుండ నీటిలో ఛాయచూసి బొట్టును చేతులు అద్దుకుంటాయి! జారుడు పంచె మడికట్టు ఎరగని జీవితం జానెడు గోచీని వొంటికి మెలితిప్పి ఉదర పోషణార్ధమై శరీరం శ్రమకు అంకితమౌతుంది! పలకాబలపం చూడక భాష భావం తెలియక మాటల్ని పాటచేసి