KOTHA PALI - 50 by THAPI DHARMARAO Telugu book cover

KOTHA PALI - 50

by THAPI DHARMARAO

₹50
In stock · 47 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తాపీ ధర్మారావు వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురు వృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది తాపీ థర్మారావు. “దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?”, "పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు”- మూఢ నమ్మకాల్ని పటాపంచలు చేసి, గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు. వీరి ఇనుపకచ్చడాలు, రాలు - రప్పలు, పాతపాళీ, కొత్తపాళీ, ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, సాహిత్య మొర్మొరాలు గ్రంథాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే. ລ້ລ້: 19-9-1887 ລ້໑໐: 8-5-1973 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 4-1-435, విజ్ఞాన భవన్, బ్యాంక్ స్టేట్, హైదరాబాద్ - 500 001. VPH01101723