KUMBHAKARNA - 60 by KANDLA KUNTLA SARATH CHANDRA Telugu book cover

KUMBHAKARNA - 60

by KANDLA KUNTLA SARATH CHANDRA

₹60
In stock · 684 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత పరిచయం పేరు : కండ్లకుంట శరత్ చంద్ర వృత్తి : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవృత్తి: పుస్తకాలు చదవడం, రచనలు చేయడం ఆంధ్రప్రభ వారపత్రికలో అచ్చయిన 'ఆత్మ' హత్య వీరి తొలికథ. ఆ తర్వాత వివిధ పత్రికలలో ఎనభైకి పైగా కథలు ప్రచురితమయ్యాయి. అందులో సగం హాస్యకథలే. 'భగవద్గీత - మనస్తత్వ శాస్త్రం', 'మనస్సాగర మధనం', 'సత్యసాగర మధనం' లాంటి మనోవిశ్లేషణ వ్యాసాలూ, కొన్ని నాటికలు వెలువడ్డాయి. మరికొన్ని కవితలు వివిధ సంకలనాలలో ప్రచురితమయ్యాయి. 'హాస్యనందం' పత్రికలో అనేక హాస్య అంశాలతో శీర్షికలు వచ్చాయి. వివిధ పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో వీరి అనేక కథలకు బహుమతులు లభించాయి. స్వాతి వారపత్రికలో సీరియల్గా వచ్చిన 'ప్రక్షాళన' నవలకు, ఆంధ్రభూమి దినపత్రికలో 'ప్రజ్వలన' నవలకు అవార్డు లభించాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.