
KUNDALINI RAHASYAM-250
by OM SWAMI
₹250
Currently out of stock
PublisherJAICO PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789387944046
పరమానంద స్థితి అనుభవించటానికి మీరు యోగులు కానక్కరలేదు! అవును, నిజం. తన పుస్తకం కుండలిని- రహస్యం,లో హిమాలయ మర్మయోగి ఓం స్వామి కుండలిని-భగవతి నిర్గుణాంశ, మీలోని ఆదిమ శక్తి-రహస్యాన్ని ఆవరించి ఉన్న ఆచ్ఛాదన తొలగిస్తారు. ఈ శక్తి మూలాన్ని మేలుకొలపటానికి ఆచరణాత్మకమైన అడుగులలో కుండలిని, ఏడుచక్రాల గూఢార్థాన్ని, కంటికగుపించే అర్ధాన్ని రచయిత తన హాస్యధోరణిలో వివరిస్తారు. కదలనీయని వృత్తాంతాలు, సంవత్సరాల తరబడి ఆయన కొనసాగించిన ధ్యానంలో కలిగిన అనుభవాల ఆధారంగా వెలువడ్డాయి. సంభ్రమం కలిగించే ప్రయాణం- ఆధ్యాత్మకతపై మరే ఇతర పుస్తకమూ తెలియజేయలేని విశేషం కుండలిని మూలం నుంచి ఆధునిక యుగంలో స్వామి స్వయంసాధన వరకూ చేయండి. ఆధ్యాత్మికత, శ్రేయస్సులను గురించిన తన రచనలతో ఓం స్వామి విశ్వవ్యాప్తంగా లక్షలాది ప్రజల జీవితాలను స్పృశించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (సిడ్నీ) నుంచి MBA పట్టా సాధించారు. ఆయన కోట్లాది డాలర్ల విలువ చేసే వ్యాపారాలను సృష్టించారు, వాటిలోనుంచి నిష్క్రమించారు. ఆయన ఒక సాంప్రదాయేతర సాధువు. ప్రపంచమంతటా "వేగాతివేగంగా వ్యాపిస్తున్న బ్లాక్ లోటస్' అనే ధ్యాన ప్రక్రియకు ఆయన మేధా మూలం. ఓం స్వామి నెలకు రెండు సార్లు os.me అనే బ్లాగ్ లో వ్రాస్తారు. సకల సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు ఆయన..