KUPPILI PADMA KATHALU by KUPPILI PADMA Telugu book cover

KUPPILI PADMA KATHALU

by KUPPILI PADMA

₹280
In stock · 94 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Kuppili Padma kathalu కుప్పిలి పద్మకు ఆధునిక స్తీవాద రచయిత్రిగా సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. లఘుకథ మొదలుకొని జీవితసత్యాలను కథలుగా వెలువరించారు. మానవ సంబంధాలలోని సంఘర్షణల్ని కొత్తకోణంలోనూ, జెండర్ స్పృహతో మానవతను, ప్రేమానురాగ విలువలను హృద్యంగా, ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగానూ వీరి కథలు విశ్లేషిస్తాయి. అనుభూతికన్నా లోతుగా ఆలోచింపజేసే కథలకు కృతికి దృఢమైన వెన్నెముకగా నిలిచే జీవితం ఉంటుంది. అంతర్ముఖంగా వెలువడే సంబంధాల ఆర్తిని చిత్రిస్తూ, ప్రకృతి సాన్నిధ్యంతో ఉల్లాసభరితమైన చైతన్యాన్ని అక్షరాలలో నింపుతూ విహరించేస్తాయి. మనుషుల వాసనలో ఒదిగిపోతాయి. గుండెలు గుబాళించే పూలవాసనలను ముద్దాడిస్తూ ఎంతో పరిమళంతో కమ్మేస్తాయి. కొన్ని పూలమాలల్ని కాచిన వేరే మొక్కలు రంగరించి కొన్ని రంగురంగుల సాయంకాలాల్లో వాన చినుకుల రవ్వలవానను చూపిస్తూ గగనసవ్వడలతాయి.