LAINGIKA VEDHIMPULU - HIMSA by ASIA LAW HOUSE Telugu book cover

LAINGIKA VEDHIMPULU - HIMSA

by ASIA LAW HOUSE

₹150
In stock · 1 available
PublisherASIA LAW HOUSE
LanguageTelugu
Laingika Vedhimpulu - Himsa Mangari Rajender రేప్ నువ్వు చాలామందితో స్నేహంగా వుంటావు. నీకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు. వాళ్లతో అప్పుడప్పుడు సినిమాకి వెళ్తుంటావు. అట్లా తిరగటం సరైంది కాదని ఈ ముద్దాయి నీకు సలహా ఇచ్చాడు. మీ తల్లిదండ్రులకి కూడా తెలియజేశాడు. అందుకే ఈ ముద్దాయి పై తప్పుడు కేసు పెట్టారు. ఆ రోజు సహాయం కోసం నువ్వు ఎవ్వరినీ అరచి పిలువలేదు. ఆ చర్యలో నువ్వు గొప్ప ఆనందాన్ని అనుభవించావు. అందుకే నువ్వు అరవలేదు. అక్కడ ఆ బోనులో ఆమె మళ్ళీ బహిరంగంగా రేప్ కి గురవుతోంది. ఏ కృష్ణ పరమాత్ముడూ ఆమెను రక్షించడానికి రాడు. అక్కడ న్యాయస్థానం ధర్మరాజై పోతుంది. ధృతరాష్ట్రుడై పోతుంది. భీష్ముడై పోతుంది.