M.S.V KATHALU by M.S.V. GANGARAJU Telugu book cover

M.S.V KATHALU

by M.S.V. GANGARAJU

₹100
In stock · 1 available
PublisherM.S.V. GANGARAJU
LanguageTelugu
ఇజాల కన్నా జీవిత నిజాలే గొప్పవని నమ్మే నిజాయితీ కథకుడు ఎమ్మెస్వీ! సమకాలీన సమాజంలో ఎదురు పడే సంఘటనలను కథా వస్తువులుగా తీసుకుని పాఠకుల మనసుల్ని సున్నితంగా స్పృశించే కథనాలు అల్లడంలో ఎమ్మెస్వీ దిట్ట! ఆయన రచనల్లో సున్నితమైన మానవీయ విలువలు అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇజాల చట్రంలో ఇమిడి పోకుండా తెలుగు కథకి స్వేచ్ఛనిచ్చి జీవిత నిజాలను తన పాత్రల ద్వారా పలికిస్తారు. –‘ఈనాడు' దినపత్రిక.