MAHA MANTRASYA SRI VISHU SAHASRANAMAM - SRI LALITHA SAHASRANAMAM by PURANAPANDA SRINIVAS Telugu book cover

MAHA MANTRASYA SRI VISHU SAHASRANAMAM - SRI LALITHA SAHASRANAMAM

by PURANAPANDA SRINIVAS

₹21
In stock · 2 available
PublisherPURANAPANDA SRINIVAS
LanguageTelugu
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్ దేవ్యువాచ - దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర! కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ॥ అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః॥ ఈశ్వర ఉవాచ దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం | సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ॥ సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ | రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం ॥ దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ | పద్మాదీనాం వరాన్తానాం నిధీనాం నిత్యదాయకమ్ ॥