
MAHABHARATHA CHARITRAMU - 300.00
by PENDYALA VENKATA SUBRAHMANYA SASTRI
₹300
In stock · 435 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మొదటి ముద్రణకు గ్రంథారంభ సమర్థనము ఒక్కనాటి పురాణముచేతనె పురాణ శ్రవణలోలుఁడగు "పాలకుర్తి వెంకయ్యయను కాకినాడ తాలూకా 'మేదపాడు" నివాసియగు రసికు వాసంధింపఁజేసి యాతనిచే జీవితాధారమునకుఁ నొంది యచట "మహాలింగేశ్వరాలయముం గట్టి శివప్రతిష్టంజేసి పౌరాణికుఁడు. నన్నదాత, భక్తురు దగిన భూపసతినొంది 'అభిజన ముగు, అంబికపల్న గ్రహారమును వదలి మేడపాడునే నివాసముం నమ ప్రఖ్యాతినొంది పరమపదమునొందిన మా తండ్రిగారగు పెండ్యాల వెంకయ్యగారు పదియవయేటనే నాచే నాంధ్రమహాభారతముఁ జదివించి నన్ను మహాభారత కథాలోలుని జేసిరి. వారు నాఁటిన బీజమె నన్నీ గంథమును జేయించినది. పురాణకథన జీవపకులగుమా పితృవ్యులు రామశాస్త్రిగారును, మాతులులు వింజమూరి సుబ్రహ్మణ్మ శాస్త్రిగారును మా తండ్రిగారు నాఁటినదానిని దోహదముచేసి వృద్ధి నొందించిరి. మా తండ్రిగారు పురాణముఁ జెప్పునపురె విమర్శనాంశములు కొన్ని నా హృదయ క్షేత్రమునఁ బ్రవేశించినవి. శ్రీకృష్ణ చరితమును ముచ్చటించునపు డాయన తారకమంత్ర జపాలోలురగుటచేఁ గాఁబోలు కృష్ణుఁడు రామునివంటి కుంతీ ద్రౌపదులే కురువంశ నాశకురాండ్రనుచుండిరి. పిమ్మట మా మేనమామగారు "పెద్ద శుద్దచారిత్రుండు కాండనుచుండిరి. సీతాపాతివ్రత్య కథానిమగ్నులగుటచేఁ గాఁబోలుసు చోడవరమ్ములోఁ బురాణముఁ జెప్పు సమయమునఁ దద్రామవాసులగు "దండు నరసింహరాజుగా రానువారు కర్ణార్జునుల చరిత్రలను విమర్శింపుచు నర్జునునకు గర్గుఁడెందును సరిరావు) విమర్శించుచుండిరి. కర్ణుని గురించి ఈ క్రింది పుక్కిటి కథ నొకప్పుడు మా పినతండ్రిగారు చెప్పిన "ధర్మజుఁడు కర్ణునివలె దానమునందును వీరుఁడు కాండట. కర్ణుని యుదార స్వభావమున్న ధర్మజునకుఁ జూపి యాతని సిగ్గుపరుప నొకనాఁడు ప్రస్తావనవశమున శ్రీకృష్ణుఁడు ధర్మజులు బావా, నీకు మేరుపర్వతమును స్వాధీనపరచిన దాని నెంత కాలములో దానముఁ జేయును వనగా ధర్మజుఁడు "ఘన" ప్రమాణముఁ దెలిసికొని కొన్ని వత్సరములలో దానిని ఛేదించి జీవలక దానముఁ జేయవచ్చుననెనట. తత్కాలాగతుఁడె యగుఁ గర్ణునిజూచి కృష్ణుఁడు ధర్మజు నడిగినల