MANA LIPI PUTTU PURVOTTARALU by DR. TIRUMALA RAMACHANDRA Telugu book cover

MANA LIPI PUTTU PURVOTTARALU

by DR. TIRUMALA RAMACHANDRA

₹250
In stock · 1600 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126283
MANA LIPI PUTTU PURVUTTARALU – Dr. Tirumala Ramachandra శ్రీలంక గ్రంథం ప్రాచ్యదేశం సుబ్రహ్మణ్యుని సన్నికటము. అనేక గ్రంథాల లోకజ్ఞానము, బౌద్ధశాఖ పరిచయము, గట్టి జిజ్ఞాస, నిరంతరమైన పరిశ్రమ, మంచి ఊహాశక్తి ఇవన్నీ ఉంటేనేగాని కాదు. ఈ గుణాలన్నీ రామచంద్రగారికున్నాయని గ్రంథము ప్రతి భాగములోను ప్రత్యక్షంగా కనబడుతుంది. దేవేరి విజయలిపి పరిణామాలను పోల్చించి ఇంత సవ్యంగా ప్రాచీన గ్రంథం, మన భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా ఇంకెక్కడా లేదనే నా నమ్మకం. ఇటువంటి పాజీ విషయాన్ని ఇంత సుబోధకంగా, ఏదో కథలు చెప్పినట్లుగా వివరించగలుగుటం చదవవలసిన కుతూహలం కలిగే పద్ధతిని ప్రయోగించడం నిజంగా ప్రశంసాపాత్రము.