MANA PRAPANCHAM by VISALAANDHRA PUBLISHING HOUSE Telugu book cover

MANA PRAPANCHAM

by VISALAANDHRA PUBLISHING HOUSE

₹275
In stock · 336 available
PublisherPARAGON
LanguageTelugu
మనం జీవించే విధానం మనం నివసించే ప్రపంచం ఆరు బిలియన్ల మనుషులకి నివాసస్థలం. ఈ మనుషులందరూ ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అనే ఖండాలలో వున్న దాదాపు 200 దేశాలలో నివసిస్తూ వున్నారు. కొంతమంది ధైర్యవంతులయిన శాస్త్రజ్ఞులు అంటార్కిటికా ఖండంలో కూడా నివసిస్తున్నారు! మీరు కనుక ప్రపంచంలో వున్న ఈ జనం అందరినీ పలకరించాలంటే మీకు దాదాపు 3000 భాషలు తెలిసి వుండాలి.