MANA SAMPRADAYALU PANDUGALU ACHARALU by KALLURI SAILABALA Telugu book cover

MANA SAMPRADAYALU PANDUGALU ACHARALU

by KALLURI SAILABALA

₹40
In stock · 1 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
మన సంస్కృతీ మూలాల్లోకి పయనిద్దాం... మన భారతీయ సంస్కృతి, నాగరికతలు ఎంతో విశిష్టమైనవి. ఇంకా నిలిచి ఉన్న ప్రాచీన నాగరికతల్లో భారతీయ నాగరికత ప్రముఖమైనది. విద్య, వ్యాపారం, ఆధ్యాత్మికం, కుటుంబ జీవనం, రాజ్య పాలన, ఆర్థిక వ్యవహారాలు, ఖగోళం, ణితం, పరిశోధన... ఇలా అన్ని రంగాలలో కూడా మన పూర్వీకులు ఎంతో విభిన్నమైన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రపంచ వాగరిక చరిత్రలను పరిశీలిస్తే భారతీయ నాగరికత అందులో సగభాగానికి పైగా ఆక్రమిస్తుంది. అన్ని రంగాలలోను ప్రపంచానికే మార్గ దర్శకులుగా నిలిచిపోయారు. ఏమిటి? ఇలాంటి అత్యున్నతమైన భారతీయ సంస్కృతి తాలుకు నేటి పరిస్థితి పాశ్చాత్య నాగరికత, వెర్రితలలు వేస్తున్న ఆధునికత మన భారతీయ సంస్కృతిని ఆక్టోపస్ మాదిరిగా కబళించే ప్రయత్నం చేస్తున్నాయి. మనదేశ ప్రజలు ముఖ్యంగా యువతరం శరవేగంగా పాశ్చాత్య నాగరికత వైపు ఆకర్షితులు అవుతున్న నేటి కాలంలో భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి తాలుకు గొప్పతనం, విశిష్టతలు తగ్గిపోవు కదా! నేటి తరానికి మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పండుగుల గురించి వివరంగా చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉందిఅప్పుడే వాళ్లు మన సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనం అర్ధంచేసుకోగలుగుతారు.