
MANASA THULLIPADAKE
₹175
Currently out of stock
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789392951572
మనసా తుళ్లిపడకే! పోతూరి విజయలక్ష్మి పెళ్లి మనసు పడ్డాక ఏ ఆడపిల్ల మనసైనా తుళ్లిపడుతుంది. జీవితం గురించి ఎన్నెన్నో ఆశలు, పెళ్లి తర్వాత చేసుకునే హాయైన జీవితాన్ని ప్రార్థిస్తుంది. అలాగే విజయను కూడా. ఆమె హాయైన జీవితం ఎలా సాగింది? నిశ్చింతగా సాగిపోతున్న ఆమె జీవితంలో హేమాందం ఎలా ప్రవేశించింది? స్వర్ణ మరణంలో భర్తకు దూరమైన ఆమె జీవితం ఆ తర్వాత ఎలా మారింది? వివరంగా చెప్పేది? అదే ఈ మనసా తుళ్లిపడకే! నవల.