MANAVA SAREERA NIRMANA SASTRAM SAREERA DHARMA SASTRAM by V.TATARINOV Telugu book cover

MANAVA SAREERA NIRMANA SASTRAM SAREERA DHARMA SASTRAM

by V.TATARINOV

₹300
In stock · 361 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శరీర నిర్మాణ శాస్త్రం (ఎనాటమీ), శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ), మరియు గర్భిణి, ప్రసవము, బాలింతలైన శరీర నాళాదుల్ని గురించి తెలిపే శరీర శాస్త్రం. శరీర లక్షణం, నాళాదులు, అందలి అవయవాలను అంటే ఎముకలు, కండరాలు, గుండె, మెదడు, వెన్నుపాము మొదలైన వాటిని గురించి తెలుపుతుంది. శరీర ధర్మశాస్త్రం, ప్రకృతిలో వేరే ధర్మం కాదు. పని చేసే విధానాలు, శరీరంలో ప్రతి అవయవం మొదలైన వాటిలో అంటే కండరాలు, గుండె, మెదడు, శ్వాసనాళం మొదలైన వాటి పనులను గురించి వివరిస్తుంది. వెన్నుకి వెన్నెముకలు, శరీర నాళాదులు, రెండూ మూడు గ్రంథులగూర్చి. ఈ శరీరంలో రక్తం వలన వివిధ అవయవవ్యవస్థలు, అలాగే యావత్తు శరీరం ఎలా నడుస్తుందో ఇత్యం తెలుసుకోవడం అనివార్యం. అందుచేతనే వైద్య విద్యను నేర్చుకోవాలనుకునే ఈ రెండూ ప్రాథమికమైన అంశాలు. రోగ నిర్ధారణకి, వైద్య చికిత్సలకు అవసరమైన ముఖ్యమైన నిధి విజ్ఞానానికి, శరీర నిర్మాణం, ధర్మం సంబంధించి ముఖ్యమైన అవగాహన కావాలి. శారీరక ఆరోగ్యంగా సమృద్ధిపొందడానికి నేర్చుకోవలసిన సహజ / ప్రాథమిక శరీర నిర్మాణ, శరీర ధర్మశాస్త్రాల గురించి విజ్ఞానం తెలియజేస్తుంది. కాబట్టి, శరీర నిర్మాణ, ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా నర్సులకు / డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు ఈ పుస్తకం నిస్సందేహంగా ఉపయోగకారి.