
MANAVA SAREERM ENCYCLOPEDIA
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹250
In stock · 5 available
PublisherPARAGON
LanguageTelugu
ఎముకలు, కీళ్లు మరియు కండరాలు ఎముకలు, కీళ్లు, కండరాలు, నాడులు, ఆంత్రము, రక్తనాళాలు వంటి అనేక శరీర భాగాలు ఎంతో మృదువుగా ఉంటాయి. అయితే అంతర్గతంగా మద్దతు ఇచ్చే ఎముకల నిర్మాణం కారణంగా శరీరం మొత్తం కూడా తిన్నగా మరియు దృఢంగా నిలబడగలుగుతుంది. చాలా వరకు ఎముకలు, కదిలే కీళ్లతో జతచేయబడతాయి మరియు శక్తివంతమైన కండరాలతో లాగబడతాయి. ఎముకలు, కీళ్లు మరియు కండరాలను ఉపయోగించి... మనం పేర్లను రాయడం దగ్గర నుంచి బరువును ఎత్తడం వరకు అదేవిధంగా గాలిలో ఎగరడం నుంచి వేలి కొనలపై నిలబడే వరకు ఇలా అనేక రకాల పనుల్ని చేయవచ్చు.